ఇంటర్నేషనల్ క్రిమినల్ ను సౌదీకి అప్పగించిన రష్యా..!!
- November 30, 2024
రియాద్: ఆర్థిక నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, సౌదీ పౌరుడు అబ్దుల్లా బిన్ అవద్ ఐదా అల్-హార్తీని రష్యా అప్పగించిందని పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ప్రకటించింది.బార్డర్ క్రాస్ అవినీతిని నిరోధించే లక్ష్యంతో సౌదీ అరేబియా, రష్యన్ ఫెడరేషన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు అప్పగింత కార్యక్రమం జరిగిందని తెలిపారు. అబ్దుల్లా బిన్ అవద్ ఐదా అల్-హార్తీ అనేక క్రిమినల్, ఆర్థిక నేరాల్లో నిందితుడని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







