తెలంగాణ: రాజకీయాలకు కెటిఆర్ బ్రేక్….
- November 30, 2024
హైదరాబాద్: రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లనున్నారు.ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ వేదికగా తెలిపారు.‘ నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా.అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను.నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. ఆయన ఈ ట్విట్ ను ఎందుకు చేశారు.ఆయన ఏమైనా విదేశాలకు వెళుతున్నారా అంటూ ఆరా తీస్తున్నారు.
Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁
— KTR (@KTRBRS) November 30, 2024
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







