ఖురమ్ నేచురల్ పార్క్ మూసివేత..!!

- December 06, 2024 , by Maagulf
ఖురమ్ నేచురల్ పార్క్ మూసివేత..!!

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ ఖురమ్ నేచురల్ పార్క్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 5 నుండి మూసివేత ఉత్తర్వులు అమలులోకి వచ్చాయన్నారు. రాబోయే మస్కట్ నైట్స్ ఈవెంట్ కోసం సన్నాహాలను ప్రారంభిచామని, అందుకే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మస్కట్ నైట్స్ సన్నాహాలు పూర్తయిన తర్వాత సందర్శకులను తిరిగి పార్కును ప్రజల కోసం తెలుస్తామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com