షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!

- December 12, 2024 , by Maagulf
షేక్ జాబర్ బ్రిడ్జి పాక్షికంగా మూసివేత..!!

కువైట్: గురువారం ఉదయం 5 గంటల నుండి షువైఖ్ ప్రాంతం నుండి సుబియా వైపు వచ్చే వారి కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెనను ఒక దిశలో మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. సాద్ అల్-అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ విద్యార్థుల కోసం లాంగ్ మార్చ్ ముగిసే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అయితే ప్రజా రవాణా కోసం దాని వ్యతిరేక దిశలో రోడ్డు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com