బౌషర్లో అగ్నిప్రమాదం.. ఆరుగురిని రక్షించిన ఫైర్ ఫైటర్స్..!!
- December 14, 2024
మస్కట్: మస్కట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ)కి చెందిన అగ్నిమాపక బృందాలు బౌషర్లోని విలాయత్లోని నివాస భవనంలో చెలరేగిన మంటలను విజయవంతంగా ఆర్పివేశాయి. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ కథనం ప్రకారం.. భవనం నుండి ఆరుగురు వ్యక్తులు రక్షించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







