అల్లు అర్జున్ విడుదల పై ఎందుకీ హై డ్రామా
- December 13, 2024
హైదరాబాద్: అల్లు అర్జున్ విడుదల వ్యవహారం హైడ్రామాను తలపిస్తోంది. చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. చంచల్ గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్.. బెయిల్ ఆర్డర్ కాపీల కోసం ఎదురు చూస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. ఆ కాపీలు ఆన్ లైన్ లో అప్ లోడ్ కాలేదు. దీంతో జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేయడం లేదు. ఇటు జైలు వద్దకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకోగా.. జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







