కువైట్ లో 2,736 ట్రాఫిక్ ఉల్లంఘనలు, 31 మంది మంది అరెస్టు..!!
- December 15, 2024
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Mol) మొత్తం 2,736 ట్రాఫిక్ జరిమానాలను నమోదు చేసింది. హవల్లీ గవర్నరేట్‌లోని సాల్మియా ప్రాంతంలో భద్రతా ఆపరేషన్‌లో 31 మంది వాంటెడ్ వ్యక్తులు, చట్టం ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ భద్రతా ఆపరేషన్ జరిగిందని తెలిపింది. ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో చట్టం ఉల్లంఘించిన వాహనాలు, మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







