మోహన్ బాబు అరెస్ట్ తప్పదా?
- December 23, 2024
హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కాగా జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఆయన కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం సైతం అయింది. అయితే మోహన్ బాబు తరపున లాయర్లు వెంటనే స్పందించారు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు.
కాగా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య గొడవ జరిగింది. ఇదంతా జల్ పల్లి నివాసంలో జరిగింది. అయితే న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన నేపథ్యంలో జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







