ఎమిరేట్స్‌ ఏ380 విమానం క్రాష్.. వీడియో 'ఫ్యాబ్రికేటెడ్‌'.. ఎయిర్‌లైన్‌ ధృవీకరణ..!!

- January 05, 2025 , by Maagulf
ఎమిరేట్స్‌ ఏ380 విమానం క్రాష్.. వీడియో \'ఫ్యాబ్రికేటెడ్‌\'.. ఎయిర్‌లైన్‌ ధృవీకరణ..!!

దుబాయ్‌: ఎమిరేట్స్ A380 క్రాష్‌ అయిందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో కల్పిత కంటెంట్, అవాస్తవమని ఎయిర్‌లైన్ ధృవీకరించింది. "మేము వీడియోను తీసివేయడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాము. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయకుండా నిరోధించడానికి ఇది డిజిటల్‌గా సృష్టించబడిన ఫుటేజ్ అని స్పష్టం అవుతుంది." అని పేర్కొన్నది. జనవరి 2025 నాటికి ఎమిరేట్స్ 116 ఎయిర్‌బస్ A380 విమానాలను నడుపుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌కు అతిపెద్ద ఆపరేటర్‌గా నిలిచింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com