సింగపూర్ లో సౌత్ ఇండియా తారలు
- June 29, 2016



సింగపూర్ జిగేల్ మంది. నార్మల్‌గా టూరిస్టులతో బిజీగా వుండే ఆ సిటీ.. ఇప్పుడు సౌత్‌ఫిల్మ్ ఇండస్ర్టీ నటీనటులతో కలకలలాడు తోంది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1 వరకు అంటే రెండురోజులపాటు సైమా-2016 అవార్డ్స్‌కు వేదికైంది. ఇప్పటికే సింగర్స్, నటీనటులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడి చేరుకున్నారు.
అందుకు సంబంధించిన ఫిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి అలీ, మంచులక్ష్మి వంటి నటీనటులు చేరుకున్నవారిలో వున్నారు.ఈ కార్యక్రమానికి రవి పనస పి.ఆర్.ఓ గా వ్యవహరిస్తున్నారు.









తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







