సహేల్ యాప్..ప్రవాసుల కోసం ఎగ్జిట్ పేపర్ సర్వీస్..!!
- January 23, 2025
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సివిల్ సర్వీస్ బ్యూరో.. ఆర్టికల్ 17 రెసిడెన్సీని కలిగి ఉన్న నాన్-కువైట్ ఉద్యోగుల కోసం ఎగ్జిట్ పర్మిట్ సర్టిఫికేట్ జారీ చేయడానికి సహెల్ అప్లికేషన్ ద్వారా కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించింది. ఆర్టికల్ 17 ప్రకారం.. ప్రవాసులు ఇప్పుడు సాహెల్ యాప్ ద్వారా దేశం వెలుపల ప్రయాణించేటప్పుడు ఎగ్జిట్ పేపర్ కోసం అభ్యర్థించవచ్చు. యజమాని ఆమోదం పొందిన తర్వాత సాహెల్ యాప్‌లో సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







