ఎయిర్కోస్టా టికెట్లపై రూ.1,000 తగ్గింపు
- July 09, 2015
ఇప్పటి వరకు ఎయిర్కోస్టాలో పది లక్షల మంది ప్రయాణం చేసినందుకు గాను అన్ని టికెట్లపై రూ. 1,000 డిస్కౌంట్ను ప్రకటించింది. జూలై 10 ఉదయం10 గంటల నుంచి జూలై 14 సాయంత్రం ఆరు గంటల లోపు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 24లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







