షార్జాలో అమల్లోకి స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సర్వీస్..!!
- January 27, 2025
యూఏఈ: స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సేవలు ఇప్పుడు షార్జా సిటీలో అందుబాటులో ఉన్నాయని ఎమిరేట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే డ్రైవర్లు పార్కింగ్ యార్డ్లోకి ప్రవేశించిన తర్వాత వారి నంబర్ ప్లేట్లు ఆటోమేటిక్గా గుర్తిస్తారు. వాహనదారులు అప్పుడు Mawqef అప్లికేషన్ , ఇ-వాలెట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. గంట ప్రాతిపదికన కాకుండా చెల్లింపు పార్కింగ్ను ఒక రోజు నుండి ఒక సంవత్సరం మధ్య ఎక్కడి నుండైనా రిజర్వ్ చేసుకోవచ్చు.వాహనదారులు ఒక వారం , ఒక నెల పాటు చెల్లించే అవకాశం కూడా కల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







