కువైట్ లో ఫిబ్రవరి 25 నుండి ఐదు రోజులపాటు సెలవులు..!!
- February 05, 2025
కువైట్: కువైట్ జాతీయ, విమోచన దినోత్సవానికి సంబంధించి కువైట్ కేబినెట్ సెలవులను ప్రకటించింది. మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జాతీయ దినోత్సవం, విమోచన దినోత్సవం సందర్భంగా అధికారిక సెలవులు ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 27 విశ్రాంతి దినంగా ఉండనుంది. ఫిబ్రవరి 28, మార్చి 1 (శుక్రవారం, శనివారం) వీకెండ్ హాలీడేస్. ఇక అన్ని అధికారిక పనులుమార్చి 2న (ఆదివారం)తిరిగి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







