పంజాబ్లో రాకెట్ బాంబుల కలకలం

- February 10, 2025 , by Maagulf
పంజాబ్లో రాకెట్ బాంబుల కలకలం

పంజాబ్: పంజాబ్లో రాకెట్ బాంబులు కలకలం సృష్టించాయి. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఓ పాఠశాల సమీపంలోని చెత్తకుప్పలో ఏడు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.పాఠశాల చుట్టుపక్కల పరిసరాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

అయితే ఒకే చోట ఏడు బాంబులు బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com