దుబాయ్‌లోని వైల్డ్ వాడి వాటర్ పార్క్‌లో అగ్నిప్రమాదం..!!
- March 03, 2025
దుబాయ్: జుమేరా ప్రాంతంలోని వైల్డ్ వాడి వాటర్ పార్క్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ కథనం ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం సంభవించింది. ఇది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగిందని తెలిపింది. మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చామని ప్రకటించింది. జుమేరా ప్రాంతంలో దట్టమైన పొగమంచు రావడాన్ని నివాసితులు చూశారు. అగ్నిమాపక సిబ్బంది ఏడు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







