అరుణ వ్యాస్ కు తెన్నేటి అహల్యా దేవి పురస్కారం...
- March 11, 2025
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధ,ఆమె తల్లి గారైన స్వర్గీయ తెన్నేటి అహల్యాదేవి పేర స్థాపించిన పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి, విదుషీమణి అరుణ వ్యాస్ కు మార్చి 11వ తేదీన గచ్చిబౌలిలోని ఆమె నివాసంలో బహూకరించారు.ఈ కార్యక్రమంలో లేఖిని అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి అత్తలూరు విజయలక్ష్మి, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అరుణ వ్యాస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు 'తెన్నేటి అహల్యాదేవి పురస్కారం' బహూకరించడం తో తమ హర్షాన్ని తెలియజేశారు.వంశీ రామరాజు తాను రచించిన 'నా స్మృతి పథంలో...'గ్రంథాన్ని శ్రీమతి అరుణా వ్యాస్ కి డా.తెన్నేటి సుధా దేవితో కలిసి బహూకరించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







