ప్రధాని మోడీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
- March 11, 2025
పోర్ట్ లూయిస్: ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం మారిషస్ చేరుకున్నారు.ఈ పర్యటన సందర్భంగా ఆదేశ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం భారత ప్రధానికి మారిషస్ అత్యున్నత పురస్కారం ప్రకటించారు.
మోడీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్తో సత్కరించారు. దీంతో మోడీ ఖాతాలో 21 అంతర్జాతీయ అవార్డు చేరినట్లయింది. మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగానూ మోడీ రికార్డుకెక్కారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







