Maa Event in US
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
అమెరికాలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు షాక్...

అమెరికాలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు షాక్...

అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడులకు వ్యతిరేకంగా ఎన్నారైలు  నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదావిషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను జరుగుతుంటే.....తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఇప్పటివరకు కనీసం సంఘీభావం కూడా  తెలుపలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.   సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్ వద్దకు పలువురు  ప్రవాస తెలుగువారు ప్లేకార్డ్ పట్టుకొని భారీగా చేరుకొన్నారు.  హోదాకు మద్దుతు తెలుపాలంటూ వారు వారు నినాదాలు చేశారు.