చెర్రీ కొత్త సినిమా ' రాజమార్తాండ ' ?

- April 28, 2018 , by Maagulf
చెర్రీ కొత్త సినిమా ' రాజమార్తాండ ' ?

రాం చరణ్, బోయపాటి కాంబోలో రానున్న తాజా చిత్రం టైటిల్ ' రాజవంశస్థుడు ' అని తాత్కాలికంగా నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం..దీనికి ' రాజమార్తాండ ' అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చెర్రీ, బోయపాటిల కొత్త మూవీ ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com