చెన్నైలో ప్రయాణికులకు సూపర్ న్యూస్..
- March 18, 2025
చెన్నై: చెన్నైలో ప్రయాణికులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సీజన్ లో ప్రయాణికులందరికీ చెన్నైలో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. చెన్నై లో ప్రయాణికులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సీజన్ లో ప్రయాణికులందరికీ చెన్నైలో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. క్రికెట్ మ్యాచ్ లు చూసే ప్రతి వీక్షకుడికి చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు వెళ్లే ప్రేక్షకుడికి ఉచిత ప్రయాణం అందించనుంది. మెట్రో స్టేషన్ నుంచి గవర్నర్ మెంట్ ఎస్టేట్ వరకూ రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చు.ఉచిత ప్రయాణం...
అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మ్యాచ్ లు ఉన్న రోజులు మాత్రమే జరగనున్నాయి. రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. మ్యాచ్ జరిగిన రోజు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్ ను బట్టి మెట్రో రైలు సేవల వేళలను ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







