మస్కట్ నకిలీ పోలీసుల హల్చల్..ఇద్దరు అరెస్టు..!!
- March 26, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. పోలీసులు అధికారులమని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ కమాండ్ క్వార్టర్స్ నుండి వస్తువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ మేరకు అరెస్టులను ధృవీకరిస్తూ ROP ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితులపై అవసరమైన చట్టపరమైన విధానాలు ఇప్పుడు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







