సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియో..వైద్యుడు అరెస్టు..!!
- March 26, 2025
రియాద్: రియాద్‌లోని ఒక ప్రైవేట్ హెల్త్‌కేర్ ఫెసిలిటీలో పనిచేస్తున్న ఒక ప్రవాస వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వైద్యుడు ఆరోగ్య సంరక్షణ చట్టం, సైబర్‌క్రైమ్ నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి సోషల్ మీడియాలో వృత్తిపరమైన అభ్యంతకరమైన వీడియోను షేర్ చేశాడు.దాంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అతనిపై చట్టపరమైన చర్యను ప్రారంభించింది.
రోగులు లేదా సమాజ గౌరవానికి హాని కలిగించే విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం చట్టరిత్యా నేరమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. అటువంటి ఉల్లంఘనలు, పద్ధతులను గుర్తిస్తే నివేదించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







