ఒమన్ లో 577 మంది ఖైదీలకు క్షమాపణలు..హీజ్ మెజెస్టి ఉత్తర్వులు..!!
- March 29, 2025
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. పౌరులు, విదేశీయులు అయిన 577 మంది ఖైదీలకు రాజ క్షమాభిక్ష లభించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ద్వారా రాజ క్షమాపణ 1446 AH ఈద్ అల్-ఫితర్ సందర్భంగా.. వారి కుటుంబాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







