ఫేక్ పాస్‌పోర్ట్.. విమానాశ్రయంలో వ్యక్తి అరెస్టు..!!
- March 31, 2025
మనామా: నకిలీ పాస్‌పోర్ట్‌తో యూరప్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన వ్యక్తిని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాస్ పోర్టులను వినియోగించి సదరు వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఫేక్ వీసాతో ఎయిర్ పోర్టులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తి చూసి అనుమానం వచ్చిన అధికారులు, అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఫేక్ వీసాతో యూరప్ వెళుతున్నట్లు పేర్కొన్నాడు. శిక్ష అనుభవించిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని ఆదేశించింది. పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







