మక్కా కేంద్ర ప్రాంతంలో శుభ్రం చేయడానికి సౌర శక్తి కంటైనర్లు
- July 06, 2016
మక్కా: మక్కా మున్సిపాలిటీ కేంద్ర ప్రాంతంలో శుభ్రం చేయడానికి పారిశుధ్య కార్మికులుసౌర శక్తితో పనిచేసే కంటైనర్లు ఉపయోగిస్తున్నారు.క్యారేజీలు మరియు ఎలక్ట్రానిక్ చీపుర్ల సాయంతో ఈ చెత్త తొలగించడానికి హైటెక్ పరికరాలని వాడుకొంటున్నారు. రంజాన్ ప్రారంభం నుండి మక్కా యొక్క కేంద్ర ప్రాంతంలో ఆదివారం వరకు 60,000 టన్నుల చెత్త చెదారం నుండి తొలగించబడింది.
మరియు ముఖ్యంగా పలు ప్రదేశాల నుండి సందర్శకులు వస్తున్నారని వారి ద్వారా ఉత్పన్నమైన చెత్తని మరియు తొలగించడానికి మున్సిపాలిటీ శుద్ధీకరణకు ఉత్తమ మార్గాల అభివృద్ధి సిద్ధమైనదని పారిశుద్ధ్య డైరెక్టర్ జనరల్, మహమ్మద్ అల్ మొరికీ తెలిపారు. అదేవిధంగా మత సందర్శకులు పెరిగేకొద్దీ మున్సిపాలిటీకి శుభ్రపరిచే కార్యకలాపాలు పెరుగుతోందని ఆయన చెప్పారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







