థీ ఐన్ హెరిటేజ్ విలేజ్‌లో ఈద్ వేడుకలు..సందర్శకులకు ఘనంగా స్వాగతం..!!
- April 02, 2025
రియాద్: అల్-మిఖ్వా గవర్నరేట్‌లోని చారిత్రాత్మక థీ ఐన్ హెరిటేజ్ విలేజ్‌లో ఈద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సందర్శకులను ప్రత్యేకంగా స్వాగతించారు. అతిథులకు బహుమతులు అందించే హాస్పిటాలిటీ కార్నర్, అల్-బహా ప్రాంతం, థీ ఐన్ గ్రామం సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి సమాచార ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉన్న థీ ఐన్ శతాబ్దాల నాటి రాతి నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. దీని భవనాలు సమీపంలోని అడవుల నుండి సేకరించిన జునిపెర్ చెట్లతో తయారు చేయబడిన పైకప్పులతో త్రిభుజాకార నమూనాలు అందరిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్రామంలో ఒకప్పుడు రక్షణ, నిఘా కోసం ఉపయోగించిన పురాతన రక్షణ టవర్లు కూడా ఉన్నాయి. ఇది రాజ్యంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..