స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు
- July 07, 2016
ముగ్గురు వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం రష్యాలోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ కేంద్రం నుంచి అప్‌గ్రేడెడ్ సోయూజ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముగ్గురు వ్యోమగాముల్లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తున్న అమెరికాకు చెందిన వ్యోమగామి కాథ్లీన్ రుబిన్ ఉన్నారు. జపాన్‌కు చెందిన టకుయా ఓనిషి, రస్యాకు చెందిన అనటోలీ ఇవానిషిన్లతో కలిసి రుబిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ ముగ్గురు నాలుగు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉండనున్నారు. ముగ్గురూ సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







