కువైట్‌లో ఇండియన్ స్కూల్ విద్యార్థిని అనుమానస్పద మృతి..!!
- April 16, 2025
కువైట్: అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న శ్రీమతి షారన్ శామ్యూల్ మంగళవారం ఉదయం కువైట్‌లో అనుమానస్పదంగా మరణించింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
షారన్ కువైట్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న జిగి శామ్యూల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆశా దంపతుల కుమార్తె. ఈ కుటుంబం కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందినది. ఆమె సోదరి ఆష్లీ శామ్యూల్ ప్రస్తుతం వైద్య డిగ్రీ చదువుతోంది. షారన్ మృతికి పాఠశాల యాజమాన్యం సంతాప తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!