ఈద్ తొలి రోజున హమాద్ జనరల్ ఆసుపత్రిలో 425 మందికి వైద్య సేవలు
- July 07, 2016
ఈద్ ఉల్ ఫితర్ తొలిరోజున కడుపునొప్పి వంటి కారణాలతో దాదాపు 425 మంది తమ వద్ద వైద్యసేవలు పొందినట్లు హమాద్ జనరల్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంకు చెందిన సినీయర్ వైద్యులు తెలిపారు.మరో ఇతర కేసులలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వైద్య చికిత్సలు అందచేశారు.
అదేవిధంగా ఇతర కేసులలో రోడ్దు ప్రమాదాలలో గాయపడినవారికి వైద్యం అందించారని అత్యవసర విభాగపు సీనియర్ వైద్యులు డాక్టర్ సాద్ ఆల్ నౌల్మి తెలిపారు. ఈ కేసులన్నీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు నమోదుకాబడినట్లు వివరిస్తూ, వీరిలో అయిదుగురు ప్రమాదాలలో గాయపడగా వారికి వైద్యం అందించామని మరో ముగ్గురు స్వల్ప కారణాలతో వైద్యం పొందినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







