రాయల్ ఎయిర్ ఫోర్స్.. అత్యవసరంగా రోగి తరలింపు ఆపరేషన్..!
- April 19, 2025
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ కీలకమైన వైద్య తరలింపు ఆపరేషన్ ను నిర్వహించింది. అత్యవసర వైద్య సంరక్షణ అవసరమైన రోగిని సౌత్ షార్కియా గవర్నరేట్‌లోని మసిరా హాస్పిటల్ నుండి మస్కట్ గవర్నరేట్‌లోని రాయల్ హాస్పిటల్‌కు తరలించారు. పౌరులకు సకాలంలో ప్రత్యేక సంరక్షణ లభించేలా చూసేందుకు వైద్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ వేగవంతమైన ప్రతిస్పందన, సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ హైలైట్ చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







