దుబాయ్ పోలీసుల ప్రత్యేక డ్రిల్.. నో ఫోటోగ్రఫీ ప్లీజ్..!!

- April 23, 2025 , by Maagulf
దుబాయ్ పోలీసుల ప్రత్యేక డ్రిల్.. నో ఫోటోగ్రఫీ ప్లీజ్..!!

యూఏఈ: దుబాయ్ పోలీసులు నేడు వ్యూహాత్మక మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అథారిటీ మంగళవారం రాత్రి ట్వీట్‌లో తెలిపింది. అథారిటీ తన భాగస్వాములతో కలిసి ఉదయం 9 గంటల నుండి అల్ వార్సన్‌లో డ్రిల్ నిర్వహిస్తుంది. ఆ వాహనాలు లోపలికి రాకుండా దారిని ఖాళీ చేయాలని పోలీసులు స్థానికులను కోరారు. నివాసితుల భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీకి అనుమతి లేదని కూడా పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com