సౌదీ అరేబియాలో నలుగురు మహిళలు అరెస్ట్..!!
- May 05, 2025
రియాద్: హజ్ నిబంధనలు, సూచనలను ఉల్లంఘించినా నలుగురు మహిళా ప్రవాసులను.. మక్కాకు రవాణా చేయడానికి ప్రయత్నించిన ఘనా నివాసిని హజ్ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. హజ్ పర్మిట్లు లేకుండా మహిళలను లగేజ్ కంపార్ట్మెంట్లో దాచి పవిత్ర నగరంలోకి అక్రమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని భద్రతా దళాలు వెల్లడించాయి. వారిపై చట్టపరమైన జరిమానాలను అమలు చేయడానికి వారందరినీ సంబంధిత కమిటీకి రిఫర్ చేసినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







