సియాల్‌కోట్, లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లోని విమానాలు రద్దు: పాక్‌

- May 09, 2025 , by Maagulf
సియాల్‌కోట్, లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లోని విమానాలు రద్దు: పాక్‌

భారత్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోతుంది.గురువారం లాహోర్‌లోని వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి.దీంతో సియాల్‌కోట్, లాహోర్‌ విమానాశ్రయాల్లో విమానాలు పాక్ రద్దు చేయాల్సి వచ్చింది.ఈ పేలుళ్లు పాక్ ఆర్మీ కంటోన్మెంట్‌ సమీపంలోనే చోటుచేసుకోగా, అక్కడ 5 నుంచి 6 అడుగుల డ్రోన్ శకలాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కరాచీ ప్రాంతాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com