దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం
- May 09, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. సామాన్యులను మట్టుపెట్టేందుకు డ్రోన్లతో దాడికి చేసి, పలు ఇళ్లను ధ్వంసం చేస్తోంది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని ఎయిర్‌పోర్టులకు హైఅలర్ట్ ప్రకటించింది. ప్రయాణికులు కూడా విమానాశ్రయాలకు 3 గంటల ముందే చేరుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







