చిరంజీవితో కోదండరామిరెడ్డి కామెడీ సబ్జెక్టు..
- July 10, 2016
మెగాస్టార్ చిరంజీవితో తాను సినిమా చేయాల్సి వస్తే కచ్చితంగా కామెడీ సబ్జెక్టును ఎంచుకుంటానని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. గతంలో వీరిద్దరి కాంభినేషన్ తెలుగు ప్రేక్షకులకు పలు విజయవంతమైన చిత్రాలు అందించిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా విజయవాడలో రోటరీ క్లబ్ సమావేశానికి ఈ దర్శకుడు హాజరయ్యాడు.ఈ సమావేశంలో కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సందేశాలు ఇస్తే ప్రేక్షకులు చూడరని చెప్పారు. ఏదో చేస్తానని చిరంజీవి అంటే ప్రేక్షకులు నవ్వుతారేమోనని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటో తనకు తెలియదని వెల్లడించాడు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్వకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







