ప్రతీ రోజు కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు: మంత్రి భరత్
- May 20, 2025
అమరావతి: కర్నూలు-విజయవాడ మధ్య జూలై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని… త్వరలో ప్రతిరోజూ ఈ విమాన సర్వీసును నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు మంత్రి టి.జి. భరత్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







