ఆపరేషన్ సిందూర్'పై యూఏఈ, జపాన్ ప్రశంసలు
- May 22, 2025
యూఏఈ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది.అఖిలపక్ష బృందాలను యూఏఈ, జపాన్‌లకు పంపిన భారత్, 'ఆపరేషన్ సిందూర్' వంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను వివరించింది. శివసేన శ్రీకాంత్ షిండే నిషేధం యూఏఈలో పర్యటిస్తున్న బృందం అక్కడి అధికారులతో సమావేశమై పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు.యూఏఈ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







