బందరు పోర్టు నిర్మిస్తాం: కొల్లు రవీంద్ర
- July 11, 2016
బందరు పోర్టు కోసం 500 రోజులు ఉద్యమాలు చేశామని, బందరు పోర్టు నిర్మాణ బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పోర్టుతో పాటు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజధానిలో ఇచ్చిన విధంగానే మడా పరిధిలో ప్యాకేజి ఉంటుందని తెలిపారు. మడా పరిధి లక్షా 5 వేల ఎకరాలు ఉంటే లక్ష ఎకరాలు తీసుకుంటున్నారనడం సరికాదన్నారు. 2018 నాటికి బందరు పోర్టుకు షిప్పు వస్తుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







