దక్షిణ అమ్ఘారాలో అగ్నిమాపక ఉల్లంఘనలు..మూసివేత..!!

- May 28, 2025 , by Maagulf
దక్షిణ అమ్ఘారాలో అగ్నిమాపక ఉల్లంఘనలు..మూసివేత..!!

కువైట్: జనరల్ ఫైర్ ఫోర్స్, అనేక ప్రభుత్వ సంస్థల సహకారంతో జహ్రా గవర్నరేట్‌లోని సౌత్ అమ్ఘారాలో భద్రతా తనిఖీలు నిర్వహించారు.  అగ్నిప్రమాద భద్రత, నివారణ అవసరాలను తీర్చడంలో విఫలమైన భవనాలు, సౌకర్యాలను లక్ష్యంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా అగ్ని ప్రమాద నివారణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మూసివేతలు ఇతర సౌకర్యాలు తమ భద్రతా చర్యలను సమీక్షించడానికి,  మెరుగుపరచడానికి ఉపయోగపడతాయన్నారు. సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి దోహదపడతాయని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com