ఉమ్లుజ్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 28, 2025
తబూక్: ఉత్తర తబూక్ ప్రాంతంలోని ఉమ్లుజ్ గవర్నరేట్‌లో ప్రాస్టిట్యూషన్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో ఉమ్లుజ్ పోలీసులు భద్రతా ఆపరేషన్ సందర్భంగా అరెస్టులు జరిగాయని తెలిపారు. పక్కా సమాచారంతో నగరంలోని ఒక పబ్లిక్ హౌస్ నుండి వారిని అరెస్టు చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది.వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







