'శానిటరీ టూల్స్' మాటున భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- May 31, 2025
రియాద్: అల్-బాతా సరిహద్దు క్రాసింగ్ ద్వారా 1,847,952 యాంఫేటమిన్ పిల్స్, 184,001 గ్రాముల మాదకద్రవ్యాల పదార్థాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) భగ్నం చేసింది. "శానిటరీ టూల్స్" అని లేబుల్ చేయబడిన షిప్మెంట్లో దాచిపెట్టి రవాణా చేసినట్లు ZATCA ప్రతినిధి హమౌద్ అల్-హర్బి వివరించారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సమన్వయంతో ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ (zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా సంప్రదించడం ద్వారా అక్రమ రవాణా కార్యకలాపాలను నివేదించమని పిలుపునిచ్చారు. సరైన సమాచారం ఇచ్చేవారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని, తగిన ఆర్థిక బహుమతులను అందజేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







