ఒమన్‌లో పబ్లిక్ మోరల్ వయలేషన్.. నలుగురి అరెస్టు..!!
- May 31, 2025
మస్కట్: పబ్లిక్ మోరల్ వయలేషన్ కు సంబంధించిన కేసులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.“అరెస్టు అయిన వారిలో ఇరాన్ కు చెందిన ఇద్దరు మహిళలు, బంగ్లాదేశ్ కు చెందిన ఒకరు, ఒక సుడానీస్ వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు” అని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







