దుబాయ్ లో బెగ్గింగ్ ముఠా..41 మంది పర్యాటకులు అరెస్టు..!!
- May 31, 2025
దుబాయ్: దుబాయ్ పోలీసులు బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 41 మంది అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారు విజిట్ వీసాలపై యూఏఈలోకి ప్రవేశించి, హోటల్‌లో ఉంటున్నారని తెలిపారు. వారి వద్ద 60,000 దిర్హామ్‌లకు పైగా దొరికాయన్నారు. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తన అల్-మిస్బా అనే కోడ్‌నేమ్ తో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. 901 కాల్ సెంటర్ కు వచ్చిన సమాచారంతో ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. విరాళాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూసుకోవడానికి లైసెన్స్ పొందిన సంఘాలు , అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!







