అల్లరి నరేష్, శర్వానంద్ మరో సినిమా..
- July 12, 2016
గమ్యం, నువ్వా నేనా.. సినిమాల్లో కలిసి నటించిన యంగ్ హీరోస్ అల్లరి నరేష్, శర్వానంద్ మరో సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. అయితే ఇది ఈ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా మాత్రం కాదు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా., ఈ నెల 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.అందుకే తనతో హిట్ సినిమాల్లో నటించిన శర్వానంద్ ను సెల్ఫీరాజా ప్రాజెక్ట్ లో భాగం చేశాడు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే వాయిన్ నేరేషన్ ను శర్వానంద్ అందిస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నరేష్. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెల్పీరాజా సినిమాలో సాక్షి చౌదరి, కామ్నా రనౌత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







