ఒమన్‌లో స్మగ్లింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం..!!
- June 06, 2025
మస్కట్ : రాయల్ ఒమన్ పోలీసులు (ROP) దేశంలోని వివిధ ప్రాంతాలలో రెండు వేర్వేరు స్మగ్లింగ్ కార్యకలాపాలను విజయవంతంగా అడ్డుకున్నారు.
మొదటి సంఘటనలో.. దక్షిణ షర్కియా గవర్నరేట్ పోలీసులు పెద్ద మొత్తంలో పొగాకును అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కేసులో నలుగురు ఒమానీ పౌరులను అరెస్టు చేశారు. అనుమానితులు జాలాన్ బని బు అలీలోని అష్ఖారాలోని బీచ్‌లో నిషిద్ధ వస్తువులను చట్టవిరుద్ధ కార్యకలాపాలను దాచడానికి రెండు చేపల రవాణా ట్రక్కులలో రవాణా చేసినట్లు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
కాగా, హమాసా సరిహద్దు తనిఖీ కేంద్రంలో కస్టమ్స్ అధికారులు వియత్నాం జాతీయుడిని దేశంలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఒమానీ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







