ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..
- June 07, 2025
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.
ఈ టీజర్ చూస్తుంటే పీరియాడిక్ సూపర్ నేచుర్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.. టీజర్ లో.. ఆకాశం నుంచి ఓ రాయి లాంటి వస్తువు వచ్చి ఓ గ్రామంలో పడిన దగ్గర్నుంచి ఆ గ్రామంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, మనుషులు చనిపోతుండటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊరికి ఆది సాయి కుమార్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొనేలా చూపించారు. ఇక ఈ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







