అడ్లియా అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..ఐదుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- June 08, 2025
మనామా: అడ్లియాలోని ఐదు అంతస్తుల నివాస భవనంలోని ఒక ఫ్లాట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహ్రెయిన్ పౌర రక్షణ బృందాలు వేగంగా స్పందించి, మంటలు మరింత వ్యాపించకముందే విజయవంతంగా ఆర్పివేశాయి. సంఘటనా స్థలంలో అత్యవసర సిబ్బంది వేగవంతమైన చర్య, సమన్వయం కారణంగా భవనం లోపల చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయపడ్డారు.కాగా, అగ్నిప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







