తేజ రాణాతో 'చరిత్ర..
- July 13, 2016
ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించి ఘనవిజయాలు అందుకున్నాడు దర్శకుడు తేజ. ఇప్పుడైతే ఫామ్ లో లేడు గానీ దశాబ్దం క్రితం చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్‌లు అందుకున్నాడు. మళ్లీ ఆ ఇమేజ్‌ను అందుకునేందుకు ట్రై చేస్తున్న తేజ రాణాతో 'చరిత్ర' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అందాల కాజల్, కేథరిన్ థ్రెసాలను హీరోయిన్లుగా ఫైనల్ చేసేశారు కూడా.తేజ 'చరిత్ర'.. ఓ పొలిటికల్ డ్రామా అని సమాచారం. అయితే వివాదాస్పద అంశాల జోలికి పోకుండా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చాటుకోవాలని తేజ ట్రై చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ తేజ.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







