'హైపర్'లో రామ్, రాశిఖన్నా..
- July 13, 2016
యంగ్ హీరో రామ్ ని ఎనర్జిటిక్ హీరో అని పిలుస్తుంటారు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే ఎనర్జీ తెస్తాడు. సెట్లో కూడా చాలా చురుకుగా ఉంటాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి 'హైపర్' అనే టైటిల్ పెడుతున్నారు. గతంలో తనకి 'కందిరీగ'తో మంచి హిట్టిచ్చిన సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం 'హైపర్' అనే టైటిల్ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. ఇందులో రామ్ పోషించే పాత్ర చాలా యాక్టివ్ గా బిహేవ్ చేస్తుందని, అందుకే ఆ టైటిల్ని నిర్ణయిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







